కొవిడ్‌తో మరిన్ని కష్టాలు
ABN , First Publish Date - 2020-12-15T08:26:02+05:30 IST
కొవిడ్‌తో వచ్చే 4-6 నెలలు మరింత దుర్భర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య సంస్థల అంచనా ప్రకారం మరో 2 లక్షల మరణాలు తప్పకపోవచ్చు.

కొవిడ్‌తో వచ్చే 4-6 నెలలు మరింత దుర్భర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య సంస్థల అంచనా ప్రకారం మరో 2 లక్షల మరణాలు తప్పకపోవచ్చు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలతో ప్రాణ నష్టాన్ని తగ్గించొచ్చు.
బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు