విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ జాతీయ సదస్సును ప్రారంభించనున్న మోదీ

ABN , First Publish Date - 2020-10-27T18:47:32+05:30 IST

విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు

విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ జాతీయ సదస్సును ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ : విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ‘సతర్క్ భారత్, సమృద్ద భారత్’ లక్ష్యంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగనుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4:45 నిమిషాలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-27T18:47:32+05:30 IST