మోదీ దేశాన్ని బావిలోకి తోసేశారు
ABN , First Publish Date - 2020-12-06T07:09:01+05:30 IST
మొత్తం దేశాన్ని మోదీ ఓ బావిలోకి తోసేశారు. మనకి అన్నంపెడుతున్న వారికి తోడుగా మనం నిలబడాలి. బిహార్లో ఏం జరిగిందో చూడండి.

మొత్తం దేశాన్ని మోదీ ఓ బావిలోకి తోసేశారు. మనకి అన్నంపెడుతున్న వారికి తోడుగా మనం నిలబడాలి. బిహార్లో ఏం జరిగిందో చూడండి. ఎంఎస్పీ వ్యవస్థను కొనసాగిస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చినా అమలు కావడం లేదు. ఇక్కడ రైతులకూ అదే మోసం జరుగుతుంది. మోదీ చెబుతున్న భరోసాలు నిలిచేవి కావు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ