పేదల జీవితాలను సులభతరం చేసే ఆవిష్కరణలు చేయాలి: మోదీ

ABN , First Publish Date - 2020-11-07T19:35:58+05:30 IST

ఢిల్లీ: ఐఐటీ ఢిల్లీ 51వ స్నాతకోత్సవ సభ నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు.

పేదల జీవితాలను సులభతరం చేసే ఆవిష్కరణలు చేయాలి: మోదీ

ఢిల్లీ: ఐఐటీ ఢిల్లీ 51వ స్నాతకోత్సవ సభ నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పేదల జీవితాలను సులభతరం చేసే ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ సహా స్వావలంబన ముఖ్యమని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌తో దేశ యువతకు కొత్త అవకాశాలు కల్పించాలని ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated Date - 2020-11-07T19:35:58+05:30 IST