ముఖ్యమంత్రి కార్యసాధకుడు : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-04-05T15:08:54+05:30 IST

ముఖ్యమంత్రి యడియూరప్ప కార్యసాధకుడని జయనగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి

ముఖ్యమంత్రి కార్యసాధకుడు : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే

బెంగళూరు : ముఖ్యమంత్రి యడియూరప్ప కార్యసాధకుడని జయనగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి ట్విట్టర్‌ ద్వారా కొనియాడారు. ‘నేను బి.ఎస్.యడియూరప్ప అంటే ఇష్టపడతాను. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సకాలంలో స్పందించే రాజకీయనేతగాను, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనాశక్తి ఆయనకు ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నా... యడియూరప్ప అంటే నాకు అభిమానం’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T15:08:54+05:30 IST