ఏపీకి ‘మైక్రో ఇరిగేషన్‌’ రుణం

ABN , First Publish Date - 2020-11-21T09:47:11+05:30 IST

దేశం లో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించేందుకు ఏపీకి తక్కువ వడ్డీతో కూడిన రుణం కింద నాబార్డ్‌ రూ.616.13 కోట్లు

ఏపీకి ‘మైక్రో ఇరిగేషన్‌’ రుణం

న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): దేశం లో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించేందుకు ఏపీకి తక్కువ వడ్డీతో కూడిన రుణం కింద నాబార్డ్‌ రూ.616.13 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. 

Read more