నక్షత్రాలు కావివి.. డ్రోన్లు!

ABN , First Publish Date - 2020-07-08T07:43:28+05:30 IST

నక్షత్రాలు కావివి.. డ్రోన్లు! మాస్క్‌ ధరించి కరోనాను ఎదుర్కోవాలంటూ 300 డ్రోన్లతో దక్షిణ కొరియాలోని సియోల్‌ ప్రజలకు ఈ ఆకాశ సందేశమిచ్చారు...

నక్షత్రాలు కావివి.. డ్రోన్లు!

నక్షత్రాలు కావివి.. డ్రోన్లు! మాస్క్‌ ధరించి కరోనాను ఎదుర్కోవాలంటూ 300 డ్రోన్లతో దక్షిణ కొరియాలోని సియోల్‌ ప్రజలకు ఈ ఆకాశ సందేశమిచ్చారు. ఇది పదినిమిషాల పాటు గగనతలంపై కనువిందు చేసింది. 

Updated Date - 2020-07-08T07:43:28+05:30 IST