మర్కజ్ ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన అధికారులు
ABN , First Publish Date - 2020-04-01T18:54:36+05:30 IST
ఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు శానిటైజ్ చేశారు. శానిటైజేషన్ తర్వాత ఆ ప్రాంతాన్ని ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించారు.

ఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు శానిటైజ్ చేశారు. శానిటైజేషన్ తర్వాత ఆ ప్రాంతాన్ని ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించారు. 36 గంటల ఆపరేషన్లో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతం నుంచి 2,361 మందిని తరలించారు. 617 మందిని ఆస్పత్రిలో చేర్పించి.. మిగిలిన వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించారు.