మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2020-05-13T08:20:31+05:30 IST

మందుల ప్రతికూల ప్రభావంతో స్వల్ప అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం డిశ్చార్జ్‌...

మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌

న్యూఢిల్లీ, మే 12: మందుల ప్రతికూల ప్రభావంతో స్వల్ప అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం డిశ్చార్జ్‌ అ య్యారు. ఆయనకు కరోనా వైద్య పరీక్షలు చేయగా నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 


Read more