బీజేపీకి దమ్ముంటే అరెస్టు చేయాలి.. జైల్లో నుంచే గెలుస్తా

ABN , First Publish Date - 2020-11-26T07:13:17+05:30 IST

బీజేపీ.. రాజకీయ పార్టీ కాదు. అబద్ధాల చెత్త. ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఎంసీ నాయకులను బెదిరించేందుకు నారద(స్టింగ్‌ ఆపరేషన్‌), శారద(కుంభకోణం) సమస్యలను ముందుకు తీసుకొస్తారు

బీజేపీకి దమ్ముంటే అరెస్టు చేయాలి.. జైల్లో నుంచే గెలుస్తా

బీజేపీ.. రాజకీయ పార్టీ కాదు. అబద్ధాల చెత్త. ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఎంసీ నాయకులను బెదిరించేందుకు నారద(స్టింగ్‌ ఆపరేషన్‌), శారద(కుంభకోణం) సమస్యలను ముందుకు తీసుకొస్తారు. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి. జైల్లో ఉండే బెంగాల్‌లో గెలుస్తాను.

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం

Updated Date - 2020-11-26T07:13:17+05:30 IST