పీఎం కేర్స్‌కు మలబార్‌ గోల్డ్‌ కోటి విరాళం

ABN , First Publish Date - 2020-05-10T09:06:00+05:30 IST

పీఎం కేర్స్‌ ఫండ్‌కు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పి.అహ్మద్‌ తరఫున సంస్థ నార్త్‌ జోన్‌ ఎన్‌.కె.జిషాద్‌ విదేశీ...

పీఎం కేర్స్‌కు మలబార్‌ గోల్డ్‌ కోటి విరాళం

న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ ఫండ్‌కు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పి.అహ్మద్‌ తరఫున సంస్థ నార్త్‌ జోన్‌ ఎన్‌.కె.జిషాద్‌ విదేశీ, పార్లమెంటు వ్యవహారాల శాఖామాత్యులు మురళీధరన్‌కు అందజేశారు.

Updated Date - 2020-05-10T09:06:00+05:30 IST