ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు

ABN , First Publish Date - 2020-02-12T22:03:57+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. వారానికి ఐదు రోజుల పనిదినాలకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. బుధవారంనాడు జరిగిన..

ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు

ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. వారానికి ఐదు రోజుల పనిదినాలకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం సెలవుదినాలుగా ఉన్నాయి.

Updated Date - 2020-02-12T22:03:57+05:30 IST