హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారు
ABN , First Publish Date - 2020-03-08T08:26:31+05:30 IST
దేశంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ, హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకుల సంక్షోభంతో మోదీ పాలనలో హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారు.

దేశంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ, హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకుల సంక్షోభంతో మోదీ పాలనలో హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారు. ఒడిశాలోని జగన్నాథ దేవాలయానికి చెందిన రూ.545 కోట్లు కూడా ఎస్ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు.
- సచిన్ సావంత్, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత