నిత్యావసర సరుకుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , First Publish Date - 2020-09-16T07:36:53+05:30 IST

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు సహా వివిధ ఆహార ఉత్పత్తులపై నియంత్రణను ఎత్తివేసేందుకు వీలుకల్పించే నిత్యావసర

నిత్యావసర సరుకుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు సహా వివిధ ఆహార ఉత్పత్తులపై నియంత్రణను ఎత్తివేసేందుకు వీలుకల్పించే నిత్యావసర సరుకుల సవరణ బిల్లు 2020ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది.

ఈ బిల్లు ద్వారా వ్యవసాయంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు, రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయనుంది.


Updated Date - 2020-09-16T07:36:53+05:30 IST