లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

ABN , First Publish Date - 2020-03-04T17:05:27+05:30 IST

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడటంతో

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడటంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఢిల్లీ హింసపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు. ఈ నెల 11న లోక్‌సభలో, 12న రాజ్యసభలో చర్చకు రెడీ అన్నారు.    

Updated Date - 2020-03-04T17:05:27+05:30 IST