పొడిగింపు రాజ్యాంగ విరుద్ధం
ABN , First Publish Date - 2020-05-18T08:34:37+05:30 IST
లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు, ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, చివరి నిమిషం దాకా వివరాలేమీ వెల్లడించకుండా లాక్‌డౌన్‌ను...

లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు, ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, చివరి నిమిషం దాకా వివరాలేమీ వెల్లడించకుండా లాక్‌డౌన్‌ను పొడిగించడం పద్ధతీపాడూ లేని చర్య. రాజ్యాంగ విరుద్ధం.
- అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు