కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే జీవిత ఖైదు!

ABN , First Publish Date - 2020-10-03T08:10:56+05:30 IST

ఇకపై ఆహారాన్ని కల్తీ చేసి విక్రయిస్తే జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే...

కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే జీవిత ఖైదు!

న్యూఢిల్లీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఇకపై ఆహారాన్ని కల్తీ చేసి విక్రయిస్తే  జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006ను సవరించాలని కేంద్రంం నిర్ణయించింది. 

Updated Date - 2020-10-03T08:10:56+05:30 IST