గంటె పట్టి..!
ABN , First Publish Date - 2020-04-21T10:32:36+05:30 IST
ఢిల్లీలోని ద్వారకలో గల ఇస్కాన్ దేవాలయంలో వంటశాలను పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.

ఢిల్లీలోని ద్వారకలో గల ఇస్కాన్ దేవాలయంలో వంటశాలను పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇక్కడ రోజూ 5 లక్షల మంది పేదలకు ఉచిత ఆహారం అందిస్తున్నారు.