‘బంగారు మీన’న్‌!

ABN , First Publish Date - 2020-09-29T08:01:29+05:30 IST

ప్రఖ్యాత లా యూనివర్సి టీ ఎన్‌ఎల్‌ఎ్‌సఐయూ (నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండి యా యూనివర్సిటీ)లో ఓ కేరళ యువతి సంచలనం సృష్టించారు...

‘బంగారు మీన’న్‌!

  • కేరళ లా విద్యార్థినికి 18 గోల్డ్‌ మెడల్స్‌ 

బెంగళూరు, సెప్టెంబరు 28: ప్రఖ్యాత లా యూనివర్సి టీ ఎన్‌ఎల్‌ఎ్‌సఐయూ (నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండి యా యూనివర్సిటీ)లో ఓ కేరళ యువతి సంచలనం సృష్టించారు. ఆదివారం ఇక్కడ జరిగిన యూనివర్సిటీ వర్చువల్‌ కాన్వకేషన్‌ లో 18 గోల్డ్‌ మెడల్స్‌ సాధించి రికార్డు నెలకొల్పారు. 


Updated Date - 2020-09-29T08:01:29+05:30 IST