ఆర్జీసీబీ పేరు మార్చవద్దు

ABN , First Publish Date - 2020-12-07T07:09:29+05:30 IST

తిరువనంతపురంలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్జీసీబీ) పేరును మార్చొద్దు. దానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సిద్ధాంతకర్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ పేరు పెడతారంటూ కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు...

ఆర్జీసీబీ పేరు మార్చవద్దు

తిరువనంతపురంలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్జీసీబీ) పేరును మార్చొద్దు. దానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సిద్ధాంతకర్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ పేరు పెడతారంటూ కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఆర్జీసీబీ ఓ అధునాతన పరిశోధనా సంస్థ. రాజకీయ విభేదాలకు అతీతంగా ఆ సంస్థను నిలబెట్టాలి.

- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

Updated Date - 2020-12-07T07:09:29+05:30 IST