దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్షీణిస్తోంది
ABN , First Publish Date - 2020-11-21T06:59:18+05:30 IST
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నానాటికీ క్షీణిస్తోంది. గతంలో ప్రజలు బీజేపీ అంటే విసుగు చెంది కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇపుడు కాంగ్రెస్ స్థితి తీసికట్టుగా ఉంది. ఆ పార్టీకి సరైన నేత లేరు. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇక కాంగ్రెస్ లేనేలేదు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నానాటికీ క్షీణిస్తోంది. గతంలో ప్రజలు బీజేపీ అంటే విసుగు చెంది కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇపుడు కాంగ్రెస్ స్థితి తీసికట్టుగా ఉంది. ఆ పార్టీకి సరైన నేత లేరు. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇక కాంగ్రెస్ లేనేలేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓ సమర్థమైన ప్రత్యామ్నాయం అవసరం. జాతీయస్థాయిలో మా ఎదుగుదలపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. దానికి సరైన సమయం రావాలి.
- కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం