సీఎం రిలీఫ్ ఫండ్‌కు కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగుల విరాళం

ABN , First Publish Date - 2020-05-13T22:07:05+05:30 IST

సీఎం రిలీఫ్ ఫండ్‌కు కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగుల విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్‌కు కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగుల విరాళం

బెంగళూరు: కరోనా వైరస్ నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడికి కృషి చేస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సీఎం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు ఆర్టీసీ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 9.85 కోట్ల విరాళాన్ని అందించినట్లు ప్రకటించారు. రూ.9.85 కోట్ల చెక్ ను సీఎం యడ్యూరప్పకు అందించినట్లు కర్ణాటక ఆర్టీసీ ప్రకటించింది.

Read more