‘స్మార్ట్‌సిటీ’ పనుల్లో జాప్యం

ABN , First Publish Date - 2020-03-04T15:13:00+05:30 IST

‘స్మార్ట్‌సిటీ’ పనుల్లో జాప్యం

‘స్మార్ట్‌సిటీ’ పనుల్లో జాప్యం

- కాంట్రాక్టర్లకు రూ.1.53 కోట్ల జరిమానా 


బెంగళూరు, తుమకూరు: నగరంలో స్మార్ట్‌సిటీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలలో ఆశించిన మేరకు ప్రగతి లేకపోవడంపై 11మంది కాంట్రాక్టర్లకు రూ.1.53 కోట్ల జరిమానా విధించినట్టు స్మార్ట్‌సిటీ లిమిటెడ్‌ ఎండీ, ముఖ్యకార్యనిర్వహణాధికారి భూబాలన్‌ తెలిపారు. నగరంలో స్మార్ట్‌సిటీ పథకం కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించి పలు చోట్ల నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయన్నా రు. పనులు వేగవంతం చేయాలని సూచి స్తూ 11మంది కాంట్రాక్టర్లకు జరిమానా విఽ దించామన్నారు. ఈ మేరకు నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-03-04T15:13:00+05:30 IST