కనికా సేఫ్.. కరోనా తగ్గడంతో డిశ్చార్జ్
ABN , First Publish Date - 2020-04-07T07:46:48+05:30 IST
బాలీవుడ్ గాయని కనికా కపూర్ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. వైరస్ తగ్గడంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మార్చి 20న కనికాకు కరోనా సోకిందని...

లక్నో, ఏప్రిల్ 6: బాలీవుడ్ గాయని కనికా కపూర్ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. వైరస్ తగ్గడంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మార్చి 20న కనికాకు కరోనా సోకిందని తేలడంతో ఆమెపై అప్పట్లో నమోదు చేసిన కేసులో పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.