లింగ సమానత్వంపై జడ్జిలకు అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2020-11-03T06:25:42+05:30 IST
లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి ‘రాఖీ’ కట్టాలని బాధితురాలికి మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించడం ఓ ‘డ్రామా’...
లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి ‘రాఖీ’ కట్టాలని బాధితురాలికి మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించడం ఓ ‘డ్రామా’. లింగ సమానత్వాన్ని నొక్కి చెప్పేటప్పుడు, బెయిల్ షరతులను విధించేటప్పుడు వాస్తవ పరిస్థితులపై దృష్టి పెట్టాల్సిన అవసరంపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించాలి.
- కేకే వేణుగోపాల్, అటార్నీ జనరల్