మరిన్ని చర్యలు అవసరం
ABN , First Publish Date - 2020-03-23T06:32:07+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నా. అయినా, ప్రభుత్వం ఇంకా పూర్తి సన్నద్ధతతో లేదనిపిస్తోంది. రానున్న..

కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నా. అయినా, ప్రభుత్వం ఇంకా పూర్తి సన్నద్ధతతో లేదనిపిస్తోంది. రానున్న 3, 4 రోజుల్లో ప్రధాని మళ్లీ ప్రజల ముందుకొచ్చి మరిన్ని కఠిన సామాజిక, ఆర్థిక చర్యలు ప్రకటిస్తారని అనుకుంటున్నా. ఆయన ముందు మరో మార్గం లేదు.
- పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత