‘ఉపాధి హామీ’కి నిధుల పెంపు హర్షణీయం

ABN , First Publish Date - 2020-05-19T07:14:02+05:30 IST

ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 66ు ఎక్కువ నిధులు కేటాయించడం హర్షణీయం. యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ పథకాన్ని గతంలో విమర్శించిన ప్రధాని మోదీ తాజాగా రూ.40 వేల కోట్ల అదనపు బడ్జెట్...

‘ఉపాధి హామీ’కి నిధుల పెంపు హర్షణీయం

ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 66శాతం ఎక్కువ నిధులు కేటాయించడం హర్షణీయం. యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ పథకాన్ని గతంలో విమర్శించిన ప్రధాని మోదీ తాజాగా రూ.40 వేల కోట్ల అదనపు బడ్జెట్‌ కేటాయించారు. ఆయనకు అభినందనలు. 

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Updated Date - 2020-05-19T07:14:02+05:30 IST