సాయుధ దళాలకు మనోధైర్యం ఎక్కువే :ఐటీబీటీ చీఫ్

ABN , First Publish Date - 2020-07-05T19:48:41+05:30 IST

భారత సాయుధ దళాల మనో ధైర్యం చాలా ఎక్కువగానే ఉందని ఐటీబీపీ చీఫ్ ఎస్.ఎస్. దేస్‌వాల్ తెలిపారు. ఎప్ప

సాయుధ దళాలకు మనోధైర్యం ఎక్కువే :ఐటీబీటీ చీఫ్

న్యూఢిల్లీ : భారత సాయుధ దళాల మనో ధైర్యం చాలా ఎక్కువగానే ఉందని ఐటీబీపీ చీఫ్ ఎస్.ఎస్. దేస్‌వాల్ తెలిపారు. ఎప్పటిలాగే దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి దళాలు సిద్ధంగానే ఉన్నాయని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ లదాఖ్ పర్యటన జవాన్లలో మనో ధైర్యాన్ని పెంచిందని తెలిపారు. జాతీయ నాయకత్వం, రాజకీయ నాయకత్వం, జవాన్లు అందరు కూడా దేశం కూడా దేశానికి అంకితమయ్యారని దేస్‌వాల్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-05T19:48:41+05:30 IST