మహిళలకు వ్యతిరేకంగా ఇంటర్నెట్‌

ABN , First Publish Date - 2020-03-13T08:52:06+05:30 IST

మహిళల కోసం ఇంటర్నెట్‌ పనిచేయడం లేదు. పైపెచ్చు వారిపై విషం చిమ్మేందుకు ఊతమిస్తోంది. లింగసమానత్వం విషయంలో..

మహిళలకు వ్యతిరేకంగా ఇంటర్నెట్‌

మహిళల కోసం ఇంటర్నెట్‌ పనిచేయడం లేదు. పైపెచ్చు వారిపై విషం చిమ్మేందుకు ఊతమిస్తోంది. లింగసమానత్వం విషయంలో ప్రపంచం పురోగమిస్తోంది. కానీ ఆన్‌లైన్‌లో మహిళలు, బాలికలు వివక్ష, హింసను ఎదుర్కోవడం ఆవేదన కలిగిస్తోంది. 

- బెర్నర్స్‌ లీ, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ సృష్టికర్త 

Updated Date - 2020-03-13T08:52:06+05:30 IST