ఇప్పటికే ఉగ్రవాదులు ఢిల్లీకి చేరిపోయారు: నిఘావర్గాల హెచ్చరిక

ABN , First Publish Date - 2020-06-22T18:24:12+05:30 IST

ఢిల్లీ: ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇప్పటికే ఉగ్రవాదులు ఢిల్లీకి చేరిపోయారు: నిఘావర్గాల హెచ్చరిక

ఢిల్లీ: ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు, ఐదుగురు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుంచి ట్రక్‌లో ఢిల్లీకి చేరుకున్నట్టు నిఘావర్గాల సమాచారం. మరికొందరు ఢిల్లీలో రావడానికి రోడ్డు మార్గంలో బస్సు, కారు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీకి వచ్చే అన్ని ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 

 

Updated Date - 2020-06-22T18:24:12+05:30 IST