కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాలి

ABN , First Publish Date - 2020-11-19T09:22:54+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. వ్యాక్సిన్‌ను తయారు చేసే కంపెనీలకు ఐక్యరాజ్యసమితి లేదా ఆయా దేశాలు డబ్బులు చెల్లించాలి...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాలి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. వ్యాక్సిన్‌ను తయారు చేసే కంపెనీలకు ఐక్యరాజ్యసమితి లేదా ఆయా దేశాలు డబ్బులు చెల్లించాలి. కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీకి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రజోపయోగ కార్యక్రమంపై లాభాలు ఆశించరాదు. 

- నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు


Updated Date - 2020-11-19T09:22:54+05:30 IST