జీతాలు ఇవ్వాలని పరిశ్రమలకు చెప్పలేం
ABN , First Publish Date - 2020-04-25T07:30:20+05:30 IST
జీతాలు ఇవ్వాలని పరిశ్రమలకు చెప్పలేం

లాక్‌డౌన్ కాలానికి కార్మికులకు జీతాలు చెల్లించాలని పరిశ్రమలపై ఒత్తిడి తేవడం సమంజసం కాదు. ప్రభుత్వమే పరిశ్రమలపై లాక్‌డౌన్ విధించింది. ఇప్పుడు జీతాలు ఇవ్వాలని వాటిని బలవంతపెట్టడం సరికాదు.
ఎంపీ భర్తృహరి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం