భారత సంతతి పాక్‌ రచయిత మృతి

ABN , First Publish Date - 2020-06-23T07:11:24+05:30 IST

భారత్‌లో పుట్టి, పాక్‌లో స్థిరపడిన ప్రఖ్యాత షియా రచయిత తాలిబ్‌ జవహరి (80) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు...

భారత సంతతి పాక్‌ రచయిత మృతి

కరాచీ, జూన్‌ 22: భారత్‌లో పుట్టి, పాక్‌లో స్థిరపడిన ప్రఖ్యాత షియా రచయిత తాలిబ్‌ జవహరి (80) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన జన్మస్థలం బిహార్‌లోని పట్నా.


Read more