కరోనాను నిలువరించడంలో భారత్ విజయం
ABN , First Publish Date - 2020-04-21T09:07:47+05:30 IST
కరోనాను నిలువరించడంలో భారత్ విజయం

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరించడంలో భారత్ విజయవంతమైంది. ఈ క్లిష్ట సమయంలో అందరూ సమన్వయంతో, నిస్వార్ధంగా పని చేస్తూ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతున్నారు.
-ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్