భరతమాత కన్నీరు పెడుతోంది: రాహుల్‌

ABN , First Publish Date - 2020-05-13T07:40:34+05:30 IST

‘‘పిల్లలు బాధపడితే తల్లులు తల్లడిల్లిపోతారు. ఈ రోజు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఆకలి, దాహంతో రహదారుల వెంట నడుస్తున్న లక్షలాది మంది తన పిల్లలను చూసి భరతమాత కన్నీరు పెడుతోంది’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ...

భరతమాత కన్నీరు పెడుతోంది: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 12: ‘‘పిల్లలు బాధపడితే తల్లులు తల్లడిల్లిపోతారు. ఈ రోజు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఆకలి, దాహంతో రహదారుల వెంట నడుస్తున్న లక్షలాది మంది తన పిల్లలను చూసి భరతమాత కన్నీరు పెడుతోంది’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన చెందారు. వలస కార్మికులను ఆదుకోవడానికి రూ.7,500 చొప్పున అందజేయాలని కోరారు.


Read more