లాక్‌డౌన్‌కు భారత్‌ తొందరపడింది

ABN , First Publish Date - 2020-08-16T07:03:48+05:30 IST

లాక్‌డౌన్‌ను విధించేందుకు భారత్‌ తొందర పడింది. సడలింపులూ అంతే తొందరగా ఇచ్చింది. అందుకే దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది...

లాక్‌డౌన్‌కు భారత్‌ తొందరపడింది

లాక్‌డౌన్‌ను విధించేందుకు భారత్‌ తొందర పడింది. సడలింపులూ అంతే తొందరగా ఇచ్చింది. అందుకే దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు లాక్‌డౌన్‌ విధిస్తే కరోనా వ్యాప్తి రేటు తగ్గేది. వలస కార్మికుల గురించి లాక్‌డౌన్‌కు ముందే ఆలోచించాల్సింది.

- అభిజిత్‌ బెనర్జీ, నోబెల్‌ బహుమతి గ్రహీత

Updated Date - 2020-08-16T07:03:48+05:30 IST