భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు
ABN , First Publish Date - 2020-08-16T07:05:37+05:30 IST
అమెరికా ప్రభుత్వం, ప్రజల తరఫున భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి ఆ దేశంతో అమెరికా సన్నిహిత సంబంధాలను, ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి...

అమెరికా ప్రభుత్వం, ప్రజల తరఫున భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి ఆ దేశంతో అమెరికా సన్నిహిత సంబంధాలను, ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. రెండు దేశాలు ప్రపంచ శక్తులుగా, మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాయి.
- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి