నవంబరు 30 దాకా ఐటీఆర్‌ ఫైలింగ్‌

ABN , First Publish Date - 2020-07-05T07:05:41+05:30 IST

కరోనా నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును నవంబరు 30...

నవంబరు 30 దాకా ఐటీఆర్‌ ఫైలింగ్‌

గడువు పొడిగించిన ఐటీ శాఖ 


న్యూఢిల్లీ, జూలై 4: కరోనా నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును నవంబరు 30 వరకు పొడిగించినట్టు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ట్వీట్‌ చేసింది. 

Updated Date - 2020-07-05T07:05:41+05:30 IST