ధ్రువీకరణ తప్పనిసరనేది దురదృష్టకరం

ABN , First Publish Date - 2020-06-19T07:47:35+05:30 IST

వందే భారత్‌లో వస్తున్న ప్రవాసీలకు.. కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాలను కేరళ తప్పనిసరి చేయడం దురదృష్టకరం...

ధ్రువీకరణ తప్పనిసరనేది దురదృష్టకరం

వందే భారత్‌లో వస్తున్న ప్రవాసీలకు.. కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాలను కేరళ తప్పనిసరి చేయడం దురదృష్టకరం. ఒకవేళ ధ్రువీకరణ తప్పనిసరైతే దానిని సులభతరం చేయాలి. ఆ ఇబ్బందులను ప్రవాసీలపై వదిలేయవద్దు. 

- శశిథరూర్‌, కాంగ్రెస్‌ ఎంపీ


Updated Date - 2020-06-19T07:47:35+05:30 IST