కరోనా అప్‌డేట్స్: 58.24 శాతానికి చేరిన రికవరీ రేట్..

ABN , First Publish Date - 2020-06-27T01:31:33+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి నిష్పత్తి 58.24 శాతానికి చేరుకుంది. గడచిన 13, 940 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2, 85, 636కు చేరింది.

కరోనా అప్‌డేట్స్: 58.24 శాతానికి చేరిన రికవరీ రేట్..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి నిష్పత్తి 58.24 శాతానికి చేరుకుంది. గడచిన 13, 940 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2, 85, 636కు చేరింది. ఇప్పటివరకూ 15, 301 మంది చనిపోయారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే 70 శాతం కేసులు నమోదౌతున్నాయి. 


మరోవైపు గడచిన 24 గంటల్లో కరోనా టెస్టుల కోసం 11 కొత్త డయాగ్నస్టిక్ ల్యాబ్‌లను ఐసీఎంఆర్ ప్రారంభించింది. దీంతో మొత్తం ల్యాబ్‌ల సంఖ్య 1016కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 2,15,446 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 77, 76,228 శాంపిళ్లను పరీక్షించామని చెప్పారు. 

Updated Date - 2020-06-27T01:31:33+05:30 IST