హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో సమస్య లేదు: ఐసీఎంఆర్
ABN , First Publish Date - 2020-05-27T07:06:42+05:30 IST
దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ)కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని
న్యూఢిల్లీ మే 26: దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ)కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) మంగళవారం పేర్కొంది. కరోనా నివారణ చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని కొనసాగించవచ్చని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ తెలిపారు.