కాంగ్రెస్‌ వేధింపుల వల్లే ఆరోగ్య సమస్యలు

ABN , First Publish Date - 2020-06-22T06:47:51+05:30 IST

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వేధించినందువల్లే నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. 2008 మాలేగావ్‌ పేలుడు కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టి తొమ్మిదేళ్ల పాటు తీవ్రంగా హింసించింది...

కాంగ్రెస్‌ వేధింపుల వల్లే ఆరోగ్య సమస్యలు

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వేధించినందువల్లే నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. 2008 మాలేగావ్‌ పేలుడు కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టి తొమ్మిదేళ్ల పాటు తీవ్రంగా హింసించింది. ఆ వేధింపులతో నా శరీరానికి చాలా గాయాలయ్యాయి. నా కళ్లు, మెదడులో వాపు, చీము సమస్యను ఎదుర్కొన్నాను.  ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, బీజేపీ లోక్‌సభ సభ్యురాలు

-ప్రజ్ఞాసింగ్‌


Updated Date - 2020-06-22T06:47:51+05:30 IST