ఇలాంటి భారతదేశాన్నా మనం కోరుకున్నది?
ABN , First Publish Date - 2020-07-10T06:32:22+05:30 IST
ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లోని గనుల్లో మైనర్లు లైంగిక దోపిడీకి గురవుతున్నట్టు వార్తలొచ్చాయి. అస్తవ్యస్త లాక్డౌన్ కారణంగా కుటుంబాలు పస్తులున్నాయి...

ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లోని గనుల్లో మైనర్లు లైంగిక దోపిడీకి గురవుతున్నట్టు వార్తలొచ్చాయి. అస్తవ్యస్త లాక్డౌన్ కారణంగా కుటుంబాలు పస్తులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవనం కోసం ఆ బాలికలు మూల్యం చెల్లించాల్సి రావడం విషాదం. ఇలాంటి భారతదేశాన్నా మనం కోరుకున్నది?
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత