కోవిడ్ ఎఫెక్ట్ : అహ్మదాబాద్‌లో నైట్ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-11-20T01:01:48+05:30 IST

కరోనా కారణంగా అహ్మదాబాద్ నగరంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల

కోవిడ్ ఎఫెక్ట్ : అహ్మదాబాద్‌లో నైట్ కర్ఫ్యూ

న్యూఢిల్లీ : కరోనా కారణంగా అహ్మదాబాద్ నగరంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కర్ఫ్యూ నిబంధనలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. పండుగల సీజన్ కారణంగానే కరోనా కేసులు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. 


Updated Date - 2020-11-20T01:01:48+05:30 IST