హిమగిరి
ABN , First Publish Date - 2020-12-15T08:15:02+05:30 IST
అత్యాధునిక ఆయుధాలు, సెన్సర్ సిస్టమ్‌తో కూడిన కొత్త తరం యుద్ధ నౌక ‘హిమగిరి’ని సోమవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రారంభిం చారు.

డిసెంబరు 14: అత్యాధునిక ఆయుధాలు, సెన్సర్ సిస్టమ్‌తో కూడిన కొత్త తరం యుద్ధ నౌక ‘హిమగిరి’ని సోమవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రారంభిం చారు. దీంతో భారత నావికా దళం బలోపేత మైందని రావత్ తెలిపారు.