బీహార్‌లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-07-14T18:46:17+05:30 IST

బిహార్‌లో భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

బీహార్‌లో భారీ వర్షాలు

బిహార్‌లో భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బాగల్‌పూర్ జిల్లా కోషినది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున ఉన్న నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. నౌగాచిలో నది ఒడ్డున ఉన్న పాఠశాల భవనం కూలి నదిలో కొట్టుకుపోయింది. ఆ ప్రాంతంలో వరదలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2020-07-14T18:46:17+05:30 IST