తప్పుచేస్తే ఉరితీయండి.. కోర్టులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే...

ABN , First Publish Date - 2020-03-13T03:07:23+05:30 IST

ఉన్నావ్ అత్యాచారం కేసు నిందితుడు, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇవాళ ఢిల్లీ కోర్టులో విచిత్ర

తప్పుచేస్తే ఉరితీయండి.. కోర్టులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే...

న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసు నిందితుడు, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇవాళ ఢిల్లీ కోర్టులో విచిత్ర వాదనకు దిగారు. తనకు న్యాయం చేయాలనీ.. ఒక తప్పుచేశానని తేలితే తనను ఉరితీయాలనీ, తన కంట్లో యాసిడ్ పోయాలంటూ కోర్టుకు విన్నవించారు. ఉన్నావ్ అత్యాచారం కేసు బాధితురాలి తండ్రి మృతి కేసులో ఆయనను హత్యానేరం కింద దోషిగా గుర్తిస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. కాగా సెంగార్ ఇప్పటికే 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-03-13T03:07:23+05:30 IST