క్వారంటైన్లుగా హజ్‌ హౌస్‌లు

ABN , First Publish Date - 2020-05-10T07:48:28+05:30 IST

కరోనాపై పోరులో ఇతర వర్గాల ప్రజలతో సమానంగా మైనారిటీలు తోడ్పాటు అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని 16 హజ్‌ హౌస్‌లను క్వారంటైన్‌ సెంటర్లుగా వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు...

క్వారంటైన్లుగా హజ్‌ హౌస్‌లు

కరోనాపై పోరులో ఇతర వర్గాల ప్రజలతో సమానంగా మైనారిటీలు తోడ్పాటు అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని 16 హజ్‌ హౌస్‌లను క్వారంటైన్‌ సెంటర్లుగా వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాం. 750 మంది మహిళలతో సహా 1500 మందికి శిక్షణ ఇచ్చి హెల్త్‌ కేర్‌ అసిస్టెంట్లుగా తీర్చిదిద్దాం.

- ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మైనారిటీ శాఖ మంత్రి 


Updated Date - 2020-05-10T07:48:28+05:30 IST