14 నగరాల్లో 'పేలవమైన' గాలి నాణ్యత సూచిక నమోదు

ABN , First Publish Date - 2020-11-01T03:41:09+05:30 IST

14 నగరాల్లో 'పేలవమైన' గాలి నాణ్యత సూచిక నమోదు

14 నగరాల్లో 'పేలవమైన' గాలి నాణ్యత సూచిక నమోదు

న్యూఢిల్లీ: గురుగ్రామ్, ఫరీదాబాద్‌లతో సహా హర్యానాలోని 14 నగరాల్లో 'చాలా పేలవమైన' గాలి నాణ్యత సూచిక (ఎక్యూఐ) నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. 6 నగరాలు 'అతి తక్కువ' కేటగిరీలో ఉండగా, హిసార్ 'తీవ్రమైన' గాలి నాణ్యతలో ఉందని సీపీసీబీ తెలిపింది.

Read more