రూ.15వేల లోపు జీతం ఉన్న వారికి కేంద్రం ఏమిస్తుందంటే?

ABN , First Publish Date - 2020-05-13T22:41:13+05:30 IST

న్యూఢిల్లీ: 15వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది.

రూ.15వేల లోపు జీతం ఉన్న వారికి కేంద్రం ఏమిస్తుందంటే?

న్యూఢిల్లీ: 15వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది. మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఏఏ రంగాలకు పంపిణీ చేస్తున్నారో తెలిపేందుకు న్యూఢిల్లీలో నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు.  

Read more